ETV Bharat / state

ఆటో డ్రైవర్ హత్య కేసులో నలుగురి అరెస్ట్...! - ఆటో డ్రైవర్ హత్య కేసును చేధించిన తాడిపత్రి పోలీసులు

కిరాయికి పిలిస్తే రాలేదని ఓ ఆటో డ్రైవర్​ను హత్య చేసిన ఘటనలో తాడిపత్రి పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కి తరలించారు.

Four arrested for killing auto driver
ఆటో డ్రైవర్ హత్య కేసులో నలుగురు అరెస్ట్
author img

By

Published : Mar 22, 2020, 12:38 PM IST

ఆటో డ్రైవర్ హత్య కేసులో నలుగురు అరెస్ట్

కిరాయికి పిలిస్తే రాను అని చెప్పినందుకు ఆటో డ్రైవర్​ని హత్య చేసిన కేసులో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి పట్టణం టైలర్స్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ దస్తగిరి...రెండు రోజుల కిందట నలుగురు చేతిలో హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాడిపత్రికి చెందిన ఆదినారాయణ, నారాయణ స్వామి, పుట్లూరు మండలం గాండ్లపాడుకి చెందిన ప్రవీణ్ కుమార్, రమేష్​లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చదవండి...మద్యం మత్తులో రాళ్ల దాడి: ఆటో డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.