అనంతపురం జిల్లా పరిగి మండలం గొర్రెపల్లిలో దాయాదులే బంధువును హత్య చేశారు. ఈ నెల 17న ఆస్తి తగాదాలతో శనిరాజు అనే వ్యక్తిని ఓబులేసు అతని బంధువులు మెుత్తం నలుగురు కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. వీరిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ మహబూబ్ భాష తెలిపారు.
ఇవీ చదవండి: కుక్కల దాడిలో ఏడు మేక పిల్లలు మృతి