అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమకోసం భూములు కోల్పోయిన వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలని భూనిర్వాసితుల పిల్లలు ధర్నా నిర్వహించారు. కియా ప్రధాన గేటులో టైర్లకు నిప్పపెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా, ఏపీఐఐసీ అధికారులతో సమావేశం నిర్వహించి భూనిర్వాసితుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని పెనుగొండ తహశీల్దార్ నాగరాజు తెలిపారు.
కియా పరిశ్రమలో ఉద్యోగాల కోసం భూనిర్వాసితుల ఆందోళన - formers protest infront of kia motors ananthapuram dist
తమకు కియా పరిశ్రమలో ఉద్యోగాలివ్వాలంటూ... పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతుల పిల్లలు ఆందోళన చేపట్టారు.
కియా పరిశ్రమలో ఉద్యోగాలివ్వాలంటూ భూనిర్వాసితులు ఆందోళన
అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమకోసం భూములు కోల్పోయిన వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలని భూనిర్వాసితుల పిల్లలు ధర్నా నిర్వహించారు. కియా ప్రధాన గేటులో టైర్లకు నిప్పపెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా, ఏపీఐఐసీ అధికారులతో సమావేశం నిర్వహించి భూనిర్వాసితుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని పెనుగొండ తహశీల్దార్ నాగరాజు తెలిపారు.
Intro:ap_atp_57_14_kia_nirudyogula_andolana_av_ap10099
Date:14-10-2019
Center:penukonda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలో ఏర్పాటయిన కియా కార్ల తయారీ పరిశ్రమలో... పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం ఉదయం కియా ప్రధాన గేటు వద్ద భూ నిర్వాసితుల పిల్లలు ధర్నా నిర్వహించారు. కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్స్టేషన్ ఎస్ఐ నారాయణ కియా అధికారులతో మాట్లాడి ఉద్యోగం పొందాలని పరిశ్రమల వరకు తీసుకెళ్లారు. సాయంత్రం నాలుగు గంటలకి మరో 15 రోజుల్లో ఉద్యోగం ఇస్తామని కియాఅధికారులు చెప్పడంతో ఆగ్రహించిన నిరుద్యోగులు సాయంత్రం కియా ప్రధాన గేటు లో టైర్లకు నిప్పుపెట్టి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పోలీసులు చర్చల కోసం పరిశ్రమలో కి తీసుకెళ్లారు. సాయంత్రం పెనుగొండ తాసిల్దార్ నాగరాజు కియా పరిశ్రమ వద్దకు చేరుకొని మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కియాఅధికారులతో, పరిశ్రమల శాఖ అధికారులతో, ఏపపీఐఐసీ అధికారులతో సమావేశం నిర్వహించి భూములు కోల్పోయిన రైతుల కుటుంబ సభ్యులకు యోగాలు కల్పించేలా కృషి చేస్తామని,తమకు గురు సమయం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి సిబ్బంది పాల్గొన్నారుBody:ap_atp_57_14_kia_nirudyogula_andolana_av_ap10099Conclusion:ap_atp_57_14_kia_nirudyogula_andolana_av_ap10099

TAGGED:
kia motors