అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన కొందరు యువకులు వానరాల ఆకలి బాధను తీర్చేందుకు నడుం బిగించారు. అహోబిలం దేవస్థానం వద్ద కోతులు ఆహారం లేక అలమటించిపోతున్నాయి. నిత్యం భకుల తాకిడితో రద్దీగా ఉండే దేవస్థానం లాక్డౌన్, కర్ఫ్యూ కారణంగా బోసిపోయింది. భక్తులు పెట్టే ఆహారం మీద ఆధారపడే వానరాలకు ఆకలి కష్టాలు తప్పలేదు.
![monkey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10:48:52:1621574332_ap-atp-71-21-persons-serve-food-animals-pkg-ap10097_21052021071352_2105f_1621561432_790.jpg)
ఇది గమనించిన కొంతమంది వ్యక్తులు వానారాలకు పండ్లు, ఆహారం అందజేశారు. ప్రతిరోజు వారు అక్కడి వెళ్లడంతో… వారి రాకను గమనించి కోతులన్నీ గుమిగూడుతున్నాయి.
![monkey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10:48:55:1621574335_ap-atp-71-21-persons-serve-food-animals-pkg-ap10097_21052021071352_2105f_1621561432_31.jpg)
![monkey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10:48:54:1621574334_ap-atp-71-21-persons-serve-food-animals-pkg-ap10097_21052021071352_2105f_1621561432_677.jpg)
ఇదీ చూడండి.