ETV Bharat / state

ఉరవకొండలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ - fire

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు.... స్పందించే తీరును ప్రయోగాత్మకంగా వివరించారు

ఉరవకొండలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్
author img

By

Published : Apr 18, 2019, 4:28 PM IST

ఉరవకొండలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్

అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించింది. అగ్నిమాపక వారోత్సవాల్లో మాక్‌ డ్రిల్‌ చేపట్టారు. స్థానికంగా ఉండే అవకాశాలతో మంటలు ఎలా అదుపు చేయాలో వివరించారు.
సిలిండర్ నుంచి మంటలు వచ్చినప్పుడు కార్బైన్ డై ఆక్సైడ్​ను ఉపయోగించి ఆర్పే విధానం తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి, ప్రాణాపాయం సంభవించకుండా ప్రథమ చికిత్స ఎలా అందించాలో తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా చేసిన విన్యాసాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి

'సార్వత్రికం' రెండో దశ: లైవ్​ అప్​డేట్స్​

Mathura (UP)/ Bengaluru (Karnataka)/Doda (J-K): Voting for second phase of 17th Lok Sabha elections kicked off across India today. People of India will exercise their right to vote across India in 11 states Assam, Bihar, Chhattisgarh, Jammu and Kashmir, Karnataka, Maharashtra, Manipur, Odisha, Tamil Nadu, Uttar Pradesh, West Bengal and one union territory Puducherry. Voting will be cast for 95 Parliamentary seats. Security arrangements have been tightened at the polling stations. Election Commission has postponed polls for Tripura (East) seat citing the reason of 'prevailing law and order situation not conducive to hold elections'. President Ram Nath Kovind rescinded polls in Vellore over EC's recommendation over seizures of massive amount of illegal cash. Next (3rd) phase of LS polls will be held on April 23.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.