ETV Bharat / state

వ్యవసాయ మీటర్​లో మంటలు.. ఆవేదనలో అన్నదాత - Electricity department negligence

FIRE IN THE METER: పంటపొలంలో అమర్చిన వ్యవసాయ మీటర్​లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా వచ్చిన మంటలను చూసి రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో ఖైరేవు గ్రామంలో జరిగింది. వ్యవసాయ మోటర్లు పనిచేస్తున్న సమయంలో మంటలు వచ్చాయని రైతులు చెబుతున్నారు.

Fire in the meter
మీటర్​లో మంటలు
author img

By

Published : Dec 3, 2022, 4:44 PM IST

FIRE IN THE METER: ప్రభుత్వం అమర్చిన వ్యవసాయ మీటర్​లో మంటలు రావడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఖైరేవు గ్రామంలో గంగన్న అనే రైతు పంటపొలంలో ఈ ఘటన జరిగింది. మీటర్​లో ఒక్కసారిగా మంటలురావడంతో రైతులు పరుగులు తీశారు. మీటర్ కాలిపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యవసాయ మోటర్లు పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయని రైతు తెలిపారు. విద్యుత్​ శాఖ తప్పిదం వలనే మీటరు కాలిపోయిందని రైతు ఆరోపిస్తున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.