ETV Bharat / state

తెలంగాణ: మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి - sangareddy district latest news

fire accident
అగ్ని ప్రమాదం
author img

By

Published : Jan 8, 2023, 3:38 PM IST

15:16 January 08

అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి

Fire Accident: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలో ఉన్న మైలాన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అనంతరం మైలాన్‌ పరిశ్రమ గోదాంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.