ETV Bharat / state

విత్తనాల పంపిణీలో జాప్యం... అధికారులపై రైతుల ఆగ్రహం.... - kalyanadurgam

అనంతపురం జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు పంపిణీ చేయడం లేదని కోసం జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సకాలంలో విత్తనాలను పంపిణీ చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

విత్తనాలు పంపిణీ చేయడం లేదని ధర్నా నిర్వహిస్తున్న రైతులు
author img

By

Published : Aug 27, 2019, 9:19 AM IST

విత్తనాలు పంపిణీ చేయడం లేదని ధర్నా నిర్వహిస్తున్న రైతులు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలంలో రైతుల ధర్నా నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాల కోసం వచ్చిన రైతులను...అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విత్తనాల పంపిణీ పట్ల జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ...శెట్టూరు మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వ్యవసాయ అధికారి వచ్చి వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో విత్తనాలను పంపిణీ చేయాలని... లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: విమర్శలకు ఇదే నా సమాధానం: సింధు

Intro:FILE NAME : AP_ONG_45_26_ANTARRASTRA_DONGALU_ARIEST_AVB_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : తాళాలు వేసిఉన్న ఇళ్ళే లక్ష్యంగా దొంతనాలకు పాల్పడుతున్నఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ప్రకాశంజిల్లా పర్చూరు పోలీసులు అరెస్టు చేసారు.... నిందితుల వద్దనుండి 17 తులాల బంగారు ఆభరణాలు , ఒకటిన్నర కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.... చీరాల డిఎస్పీ జయరామ సుబ్బారెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... .అమరావతి కి చెందిన షేక్ యూసఫ్ బాషా, విశాఖపట్టణానికి చెందిన వాడపల్లి శ్రీను , తెలుగు రాష్ట్రాల లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.. నిందితులిద్దరూ హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లో
నివాసం ఉంటూ దొంగతనాలు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు . ఇంకొల్లులొ అనుమానాస్పదంగా తిరుగుతున్న యూసఫ్ భాషా, శ్రీను లను సీఐ
ఆర్. రాంబాబు, పర్చూరు ఎస్సై డి.రంగనాథ్ అదుపులోకి తీసుకొని విచారించారు.... గత ఏడాది ఇంకొల్లులో జరిగిన రెండు దొంగతనాలు, ఈసంవత్సరం
జాన్ నెలలో పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడుసుమల్లి లో జరిగిన దొంగతనం తామే చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించారన్నారు.... నిందితులనుండి 6 లక్షల 76 వేలరూపాయలు విలవగల సోత్తును స్వాదీనం చేసుకున్నామని... నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు చీరాల డీఎస్పీ వై జయ రామ సుబ్బారెడ్డి తెలిపారు .

బైట్ : వై. జయరామ సుబ్బారెడ్డి, డీఎస్పీ,చీరాల.Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.