ETV Bharat / state

సర్వర్ మొరాయింపు.. రైతుల అవస్థలు - seeds

పెనుకొండలో విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. విత్తనాల కోసం రోజుల తరబడి తిరిగినా.. ప్రయోజనం లేకుండాపోతుంది.

సర్వర్ మొరాయింపు.. రైతుల అవస్థలు
author img

By

Published : Aug 20, 2019, 1:12 PM IST

సర్వర్ మొరాయింపు.. రైతుల అవస్థలు
అనంతపురం జిల్లా పెనుకొండలో వ్యవసాయశాఖ ఇచ్చే విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఒక్కో రైతుకు ఉచితంగా 12.5 కిలోల ఉలవలు లేదంటే 2 కిలోల కొర్ర విత్తనాలు ఇవ్వనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా సర్వర్​ మొరాయించటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి వ్యవసాయ కార్యాలయం దగ్గరే క్యూలైన్​లో ఉంటూ.. సర్వర్​ ఎప్పుడు పని చేస్తుందా.. విత్తనాలు ఎప్పుడు అందుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే పెనుకొండ మండలానికి 450 క్వింటాళ్ల ఉలవలు, 5 క్వింటాళ్ల కొర్రలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి రాకేష్ నాయక్ చెబుతున్నారు.

Intro:కిట్ నం: 879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_20_research_methodology_course_ab_AP10148

( ) కచ్ఛితమైన సత్యాన్వేషణే పరిశోధన అని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్- కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కే రామ్మోహన్రావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం యు.జి.సి. మానవ వనరుల కేంద్రం లో సామాజిక, సామాన్య శాస్త్రాల పరిశోధనా పద్ధతి పై పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలఅధ్యాపకులకు ఈ పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు.

Body:సత్యానికి, సాక్ష్యానికి ఎంతో వ్యత్యాసం ఉందని, సాక్షం గా కంటికి కనిపించేది సార్వజనీన సత్యం కాదని అనేక సందర్భాలలో శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారించాయని రామ్మోహన్ రావు స్పష్టం చేశారు.

Conclusion:పునశ్చరణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి యూజీసీ మానవ వనరుల కేంద్రం సంచాలకుడు ఆచార్య పి. విశ్వనాథం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కేంద్రం అసోసియేట్ సంచాలకుడు ఎన్ ఏ డి. పాల్, కోర్సుల సమన్వయకర్తలు ఆచార్య బి సిద్దయ్యడాక్టర్. యస్. హరనాథ్ పాల్గొన్నారు.

బైట్: ఆచార్య కె.రామ్మోహనరావు, ఆర్ట్స్-కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్, ఆంధ్ర విశ్వవిద్యాలయం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.