అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో వేరుశెనగ విత్తనాల పంపిణీలో జాప్యంపై రైతులు ఆగ్రహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉరవకొండ - గుంతకల్లు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఐదు గ్రామాల రైతులకు విత్తన పంపిణీ ఉంటుందని అధికారులు చెప్పగా.... రైతులు క్యూలో నిల్చున్నాక స్టాక్ రాలేదని చెప్పారు. తీవ్రంగా ఆగ్రహించిన రైతులు... ఆందోళనకు దిగారు. సుమారు గంట పాటు బైఠాయించారు. పోలీసులు సర్ది చెప్పిన అనంతరం... ఆందోళన విరమించారు.
విత్తనాల కోసం రహదారిపై రైతుల బైఠాయింపు - seeds
విత్తనాల కోసం రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అనంతపురంలో రహదారిపై రైతులు బైఠాయించారు. వేరుశెనగ విత్తనాల స్టాక్ లేని కారణంగా.. రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
![విత్తనాల కోసం రహదారిపై రైతుల బైఠాయింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3779869-thumbnail-3x2-rythudarna.jpg?imwidth=3840)
farmers-dharna-for-seeds
విత్తనాల కోసం రహదారిపై బైఠాయించిన రైతులు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో వేరుశెనగ విత్తనాల పంపిణీలో జాప్యంపై రైతులు ఆగ్రహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉరవకొండ - గుంతకల్లు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఐదు గ్రామాల రైతులకు విత్తన పంపిణీ ఉంటుందని అధికారులు చెప్పగా.... రైతులు క్యూలో నిల్చున్నాక స్టాక్ రాలేదని చెప్పారు. తీవ్రంగా ఆగ్రహించిన రైతులు... ఆందోళనకు దిగారు. సుమారు గంట పాటు బైఠాయించారు. పోలీసులు సర్ది చెప్పిన అనంతరం... ఆందోళన విరమించారు.
విత్తనాల కోసం రహదారిపై బైఠాయించిన రైతులు
Intro:Ap_gnt_61_07_rythu_dinisthavam_avb_AP10034
Contributor: k. vara prasad (prathi padu), guntur
Anchor : కౌలు రైతులకు భరోసా కల్పించి ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చట్ట సవరణ తీసుకురానున్నారని వైకాపా రాష్ట్ర కార్యదర్శి మర్రి రాజశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు లో రైతు దినోత్సవం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా....కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు, రాయితీలు అందించే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. రైతు భరోసా పథకంతో కౌలు రైతులు కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తొలుత దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ రైతులను ఘనంగా సత్కరించారు. బ్యాంకుల ద్వారా రుణాల చెక్కులను అందించారు.
Body:end
Conclusion:end