అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎం. కొత్తూరు గ్రామంలో ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని రామన్నగా గుర్తించారు.
అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబీకులు తెలిపారు. కళ్యాణదుర్గం పోలీసులు.. రామన్న మృతదేహాన్ని పంచనామాకు తరలించారు.
ఇదీ చదవండి: