అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పల్లెవాడ పల్లికి చెందిన రైతు శంకర్ రెడ్డి.. విద్యాదాఘాతంతో మృతి చెందాడు. పంటకు నీళ్లు పట్టేందుకు.... ప్యూజ్ వేసేందుకు కరెంట్ స్థంభంపైకి ఎక్కాడు.
విద్యుత్ షాక్ కొట్టటంతో పైనుంచి కిండపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: