అనంతపురం జిల్లా కదిరిలో పోలీసుల తనిఖీల్లో.... అక్రమంగా తరలిస్తున్న పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నుంచి చిత్తూరుకు కారులో తరలిస్తున్న 1500 డిటోనేటర్లు, 590 జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి