అనంతపురం జిల్లా మడకశిర మండలం బంద్రేపల్లి గ్రామంలో తన పొలం పక్కన ఉపాధి పనులు చేస్తున్న కూలీలను పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కలిశారు. పనికి తగిన వేతనం అందుతుందా అంటూ కూలీలను ఆరా తీశారు. కరోనా వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కూలీలకు చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులను అందజేశారు.
ఇదీ చూడండి