అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్‌పై కల్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతు చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పరిటాల రవిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గోరంట్లపై హనుమంతు చౌదరి విరుచుకుపడ్డారు. మాధవ్ పోలీస్ అధికారిగా అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆరోపించారు. పరిటాల రవి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని.. చరిత్ర పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ఇవీ చదవండి..