అనంతపురంలో రోగులు, వారి సహాయకులకు మంగళకర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఆస్పత్రికి వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన వారికి సహాయం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని దాత సత్యప్రకాష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయసహకారాలు అందించాలని కోరారు.
ఇదీ చదవండి.