ఇదీ చదవండి: అనంతపురంలో ''అంధుల'' క్రికెట్ అదుర్స్..!
అనంతపురంలో ముగిసిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు - అనంతపురంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ విజేతలు
ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు అనంతపురంలో ఘనంగా ముగిశాయి. వివిధ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అనంతలో ఉత్సాహంగా ముగిసిన ఈనాడు పోటీలు
అనంతపురం జిల్లాలో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక క్రీడలు ఉత్సాహంగా ముగిశాయి. వాలీబాల్ పోటీల్లో అనంతపురం, కడప జిల్లాల జట్లు తలపడగా అనంతపురం జిల్లా విజేతగా నిలిచింది. మహిళా కబడ్డీ విభాగంలో కర్నూలు జట్టుపై కడప జట్టు విజయం సాధించింది. ఖోఖో పోటీల్లో అనంతపురం జిల్లా జట్టును కర్నూలు జట్టు ఓడించింది. విజేతలకు అనంతపురం ఆర్డీటీ మైదానంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రెక్టార్ వెంకటరాజు బహుమతులు ప్రదానం చేశారు.
ఇదీ చదవండి: అనంతపురంలో ''అంధుల'' క్రికెట్ అదుర్స్..!
Intro:ATP :- ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రీజినల్ లెవెల్ క్రీడలు తుది దశకు చేరుకున్నాయి. అనంతపురం లోని రాయలసీమ రాకర్స్ జోనల్ లెవెల్లో స్ప్రైట్ దీక్ష అకాడమీ సౌజన్యంతో క్రీడలు ఉత్సాహంగా జరిగాయి. వాలీబాల్లో అనంతపురం కడప తలపడగా అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. కబాడీలో మహిళా విభాగంలో కర్నూలు కడప తలపడగా కడప జట్టు విజేతగా నిలిచింది. కోకో లో అనంతపురం కర్నూలు పోటీపడగా కర్నూల్ జిల్లా జట్టు విజేతగా రాణించారు. విజేతలకు అనంతపురంలోని ఆర్డిటి మైదానంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ రెక్టర్ రెడ్డి వెంకట రాజు బహుమతులు ప్రధానం చేశారు.
Body:బైట్స్....1...ప్రశాంత్ కుమార్, స్ప్రైట్ మార్కెటింగ్ అధికారి.
2....సునీల్ నాయక్, దీక్ష ప్రతినిధి
3...రెడ్డి వెంకట రాజు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ రెక్టర్ అనంతపురం జిల్లా
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
note :- సార్ స్లగ్ నెంబర్ 12 లో ఆల్రెడీ ఆటలాడే విజువల్స్ సెండ్ చేశాను. పరిశీలించి వాటిని వీటికి జత చేసుకుని వాడుకోగలరు.