అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర, మామిడి గ్రామాల మధ్య పొలాల్లో ఓ విమానం అత్యవసరంగా దిగింది. బళ్లారి ప్రాంతంలోని జిందాల్ సంస్థకు చెందినగా భావిస్తున్న ఈ విమానం సాంకేతిక కారణాలతో అత్యవసరంగా దిగినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా పంట పొలాల్లో వాలిన లోహ విహంగాన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.
ఇదీచదవండి