అనంతపురం జిల్లా రాప్తాడు మండల పరిధిలోని టీటీడీసీ కార్యాలయంలో ఈనాడు, ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో.. ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై ఆంజనేయులు, ఎంపీడీవో సాల్మన్‌రాజు హాజరయ్యారు. సమాజం అభివృద్ధి చెందాలంటే... ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోవాలని.. అది ఓటుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలన్నారు.
ఇదీ చదవండి: