ETV Bharat / state

విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంను పెంచుకోవాలి

అనంతపురం జిల్లా సత్యసాయి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.

విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన.
author img

By

Published : Aug 19, 2019, 5:09 PM IST

విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన.

పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సత్యసాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్ అన్నారు. అనంతపురం జిల్లా సత్యసాయి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలో ఐదు రోజులుగా జరిగిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్దుల్లో సృజనాత్మకత దోహదపడేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవడం అభినందనీయమని రత్నాకర్ పేర్కకొన్నారు.

ఇదీ చదవండి:మబ్బు చాటు అందాలు...మనసును తాకే క్షణాలు..

Intro:యాంకర్ విశాఖ జిల్లా ఏది నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి లో వివాదం నెలకొంది గర్భిణీలకు చికిత్స అవసరమయ్యే మత్తు ఇంజక్షన్ విషయమై వివాదం నెలకొంది ఆసుపత్రికి సంబంధించి ఈనెల 19న ఒకేసారి ఆరుగురు గర్భిణీలకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా అందుకవసరమైన మత్తు ఇంజక్షన్ ఇచ్చే ప్రతినిధి హటాత్తుగా సెలవు పెట్టి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది విషయమై స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సన్నాహాలు చేస్తున్నారు విశాఖ మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి ఇతర కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సేవలందిస్తోంది ఈ క్రమంలోనే సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్ గర్భిణీలకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు ఈ మేరకు మత్తు ఇంజక్షన్ చేయాల్సిన సమయం రావడంతో సంబంధిత పత్తి ఇంజక్షన్ ఇచ్చే ప్రతినిధి హఠాత్తుగా పది రోజులు సెలవు పెట్టి ఇ వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది దీంతో ఆరుగురు ఇబ్బందిపడుతుంటారు వారి కుటుంబ సభ్యులు సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అప్పటికే మాకవరపాలెం పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం ఆసుపత్రికి చేరుకొని దానికి గల కారణాలపై ఆరా తీశారు వైద్యుల తో సమావేశం అయ్యారు మత్తు ఇంజక్షన్ ఇచ్చే ప్రతినిధి ఎందుకు దయరాదు రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు ఈ విషయమై జిల్లా కలెక్టర్కు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు అయితే గర్భిణీలకు ఆపరేషన్లకు ఇబ్బంది లేకుండా అనకాపల్లి వైద్యశాల నుంచి ఇద్దరు వైద్యులు గణేష్ పేర్కొన్నారు కాగా నర్సీపట్నం ఆస్పత్రి పరిస్థితి ఇటీవల కాలంలో బాగాలేదని రోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Body:NARSIPATNAM

Conclusion:8008584736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.