ETV Bharat / state

మట్టి గణపయ్య... పర్యావరణానికి మేలు చేసేనయ్యా - soil ganpaia

ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో మట్టి గణపయ్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు.

మట్టి గణపయ్య... పర్యావరణానికి మేలు చేసేనయ్యా
author img

By

Published : Aug 26, 2019, 11:05 PM IST

మట్టి గణపయ్య... పర్యావరణానికి మేలు చేసేనయ్యా

ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల మట్టి గణనాధులు తయారీపై అవగాహన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది.

అనంతపురం జిల్లా....
ఉరవకొండలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో జరిగిన మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమంలో విద్యార్దులు భారీగా హజరయ్యారు. మట్టి వినాయకుడితో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, రసాయనలతో తయారు చేసే గణనాధులతో కాలుష్యం ఏర్పడుతుందని వక్తలు తెలిపారు. ప్రతిమల తయారీలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులను అందించి, విద్యార్దినులను అభినందించారు.

పెనగొండలోని గ్లోబల్ జెన్ పాఠశాలలోనూ మట్టి గణపయ్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసులు మట్టి వినాయకులు ఏ విధంగా పర్యావరణహితంగా ఉంటాయో తెలియజేశారు.

రాప్తాడు మండలం హంపాపురంలో హార్టికల్చర్ డిప్లమో విద్యార్థులు మట్టి వినాయకుడు తయారు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు చెరువుకు వెళ్లి బంకమట్టి తీసుకువచ్చి మట్టి వినాయకులను అందంగా తయారు చేశారు.

కర్నూలు జిల్లా..
డోన్ మండలం ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలోనూ మట్టి విగ్రహాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మట్టి విఘ్నేశ్వరుని వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి వివరించారు.

ఇవీ చూడండి-'తిందామంటే తిండి లేదు..చేద్దామంటే కూలీ లేదు'

Intro:ap_knl_12_26_ward_exmas_avbb_ap10056
గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించి రాష్ట్రంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ కర్నూల్ లో తెలిపారు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇందులో మొదటి రోజే 15.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష వ్రాయనున్నారని అన్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 447 8 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు కర్నూలు జిల్లాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు బాగున్నాయని ఆయన తెలిపారు ఈ పరీక్షల కోసం కర్నూలు జిల్లాలో నియమితులైన ప్రత్యేక అధికారులు, కమిటీ సభ్యులతో ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఏదైనా సమస్యలు ఉంటే కాల్ సెంటర్ ఫోన్ చేయాలని తెలిపారు అదేవిధంగా దళారులను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు ఆయన తెలిపారు
బైట్. గిరిజ శంకర్. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్
వీర పాండియన్. కర్నూలు జిల్లా కలెక్టర్

Body:ap_knl_12_26_ward_exmas_avbb_ap10056

Conclusion:ap_knl_12_26_ward_exmas_avbb_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.