మట్టి గడ్డలు మీదపడి.. హిటాచి వాహన చోదకుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో జరిగింది. తెల్లసుద్దను పొలాలకు తరలించేందుకు హిటాచి సహాయంతో ట్రాక్టర్లలో నింపుతుండగా.. ప్రమాదవశాత్తు మట్టిగడ్డలు అ పడి డ్రైవర్ కుమార్ మృతిచెందాడు. అతడిని చుక్కలూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: