అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మూడో విడత నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా పాజిటివ్ కేసులు పెరగటం వల్ల లాక్ డౌన్ అమల్లో ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సాయం చేశారు. నిత్యావసరాలను వారి ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నిత్యావసరాల వాహనాలను ఎమ్మెల్సీ ఇక్బాల్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
మూడో విడత నిత్యావసరాలు పంపిణీ - హిందూపురంలో నిత్యావసరాల పంపిణీ వార్తలు
హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్... మూడో విడత నిత్యావసరాలు పంపిణీ చేశారు. నిత్యావసరాల వాహనాలను ఎమ్మెల్సీ ఇక్బాల్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
![మూడో విడత నిత్యావసరాలు పంపిణీ Distribution of essentials as the third installment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7292810-1073-7292810-1590064952851.jpg?imwidth=3840)
మూడో విడతగా నిత్యావసరాలు పంపిణీ
అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మూడో విడత నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా పాజిటివ్ కేసులు పెరగటం వల్ల లాక్ డౌన్ అమల్లో ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సాయం చేశారు. నిత్యావసరాలను వారి ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నిత్యావసరాల వాహనాలను ఎమ్మెల్సీ ఇక్బాల్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఇదీ చదవండి:
గుంటూరులో పేదలకు సరకులు పంచిన తెదేపా నేతలు