ETV Bharat / state

పాఠశాల ఎదుట.. కేజీబీవీ విద్యార్థుల ధర్నా - కేజీబీవీ పాఠశాల

అనంతపురం జిల్లా  పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీ పాఠశాలను బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ తనిఖీ చేసి.. ఎస్ఓ అనిత, పీఈటీ శివజ్యోతిలను సస్పెండ్ చేశారు. తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినిలు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

కేజీబీవీ విద్యార్థులు పాఠశాల ఎదుట ధర్నా
author img

By

Published : Aug 10, 2019, 4:19 PM IST

Updated : Aug 10, 2019, 4:33 PM IST

కేజీబీవీ విద్యార్థులు పాఠశాల ఎదుట ధర్నా

అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీ పాఠశాలను రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ తనిఖీ చేసి ఎస్ఓ అనిత, పీఈటీ శివజ్యోతిలను సస్పెండ్ చేశారు. హిందీ ఉపాధ్యాయినీ శాలినిదేవి మాకు పాఠాలు చెప్పదు.. ఆటల పోటీలకు వెళ్తే ఇంటర్నల్​లో మార్కులు తక్కువ వెస్తానని బెదిరిస్తోంది... మాకు హిందీ ఉపాధ్యాయిని వద్దు అంటూ విద్యార్థినిలు నినాదాలు చేశారు. ఎస్ఓ, పీఈటీ మేడమ్​లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినిలు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

ఇదీ చదవండి:విజయవాడలో 'ఏదైనా జరగొచ్చు'

Intro:ATP:- ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా అనంతపురం లో సాంస్కృతిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని లలిత కళా పరిషత్ లో శ్రీ గురు కృప సంగీత త శిక్షణాలయం ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలను భరతనాట్యాలను నిర్వహించనున్నారు. చిన్నారులు చేసిన నాట్యా కృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. లలిత కళా పరిషత్ ఆవరణలో అందమైన అలంకారాలు, చూడ ముచ్చట గొలిపే చిన్నారుల కేరింతలు నడుమ పండుగ వాతావరణం నెలకొంది.

Body:ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జెఎన్టియు విసి శ్రీనివాస్ కుమార్ ఇతర ప్రముఖులను నృత్య శిక్షణ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
Last Updated : Aug 10, 2019, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.