ETV Bharat / state

చేతులారా...చేతికొచ్చిన పంటను నరికేశారు

తెలుగుదేశం పార్టీకి చెందిన రైతుల పొలాల్లో 23 ఎకరాల్లోని సుమారు 3500 దానిమ్మ చెట్లను  వైకాపా నాయకులు  నరికేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఎర్రగొండాపురంలో చోటుచేసుకుంది.

author img

By

Published : Sep 7, 2019, 10:11 AM IST

చేతులారా...చేతికొచ్చిన పంటను నిరికేశారు.

కక్షసాధింపుదిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వాదిస్తున్న ప్రతిపక్షాల ఆరోపణలకు తగ్గట్టుగా ... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎర్రగొండాపురంలో 23 ఎకరాల్లోని దానిమ్మ చెట్లను వైకాపా కార్యకర్తలు నరికేశారని బాధితరైతులు వాపోతున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధితరైతులు పొలాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్​చార్జీ ఉమామహేశ్వరనాయుడు పలువురు సీనియర్ నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులను వెంటనే గుర్తించి రైతులకు సహాయం అందించాలని పోలీసులకు సూచించారు.

ఇదీ చూడండి

ఈ లక్ష్మీనారాయణుడు.... నిజంగా ఆపద్బాంధవుడే!

Intro:ap_atp_57_06_maji_minister_paramarsa_av_ap10099
Date:06-09-2019
Center:penukonda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
ఘర్షణలో గాయపడిన తేదేపా వర్గీయులను పరామర్శించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం మైలసముద్రం గ్రామంలో గురువారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తులను ...శుక్రవారం మధ్యాహ్నం పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులకు బ్రెడ్ పండ్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తి నియోజకవర్గం లో నిత్యం దాడులు గొడవలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దాడులను ఆపాలని.. లేనిపక్షంలో తెదేపా నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నా చేపడతామని హెచ్చరించారు..Body:ap_atp_57_06_maji_minister_paramarsa_av_ap10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.