ETV Bharat / state

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు - క్రికెట్ బెట్టింగ్

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న స్థావరాలపై పోలీసులు దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు.

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
author img

By

Published : May 13, 2019, 9:06 PM IST

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని నవోదయకాలనీ సమీపంలో ఉన్న హిందు స్మశాన వాటిక, హౌసింగ్ బోర్డు కాలనీలోనూ క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు బుకీల నుంచి రూ.4 లక్షల 21 వేలు, 3 చరవాణిలు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో 11 మంది నుంచి 8వేల 500 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి చదవండి...క్రికెట్ బెట్టింగ్ ముఠాల అరెస్టు - నగదు స్వాధీనం

Intro:ap_knl_31_12_accident_student_mruthi_av_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అన్నమయ్య కూడలిలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ కింద పడి పట్టణానికి చెందిన పరమేష్ అనే డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తల ఛిద్రంమయింది. ఉన్న ఒక్క కుమారుడు మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.

Body:డిగ్రీ

Conclusion:విద్యార్థి మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.