అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో పోలీసు బృందం పర్యటించి గ్రామ ప్రజలకు ఇసుక రవాణా, మద్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అక్రమంగా మద్యం, ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి రణరంగంలా అగ్రరాజ్యం- రంగంలోకి సైన్యం!