ETV Bharat / state

జేసీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: సీపీఐ

రాయలసీమలో కూటికి గతిలేని వారు కూడా ఓటుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీపీఐ నేత జగదీష్
author img

By

Published : May 7, 2019, 11:13 PM IST

సీపీఐ నేత జగదీష్

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జగదీష్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లు సీపీఐ కార్యాలయంలో మాట్లాడిన ఆయన జేసీ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన...ప్రజల్ని అవమానపరిచేలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు. తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో జేసీ 50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని జగదీష్ అన్నారు.

ఇవీ చూడండి : హృతిక్​తో పోటీకి సై అంటున్న కంగనా..!

Intro:ATP:- ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభం కావడంతో మసీదులో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. నిన్నటి రోజున నెలవంక కనిపించడంతో ఈరోజు మొదటిరోజు ముస్లిములు ఉపవాస దీక్షలను ప్రారంభించారు.

Body:అనంతపురంలోని సప్తగిరి కూడలిలో ఉన్న మసీదులో మత పెద్దల ఆధ్వర్యంలో మొదటి రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులు సాయంత్రం ప్రార్థనల అనంతరం దీక్షను విరమించారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ , సెల్ నెంబర్:- 7032975446.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.