ETV Bharat / state

కొవిడ్ మొబైల్ వాహనం.. పరీక్షలు చేయించుకునేందుకు జనం ఆరాటం - మడకశిరలో కొవిడ్ మొబైల్ వాహనం వార్తలు

అనంతపురం జిల్లా మడకశిరలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 మొబైల్ వాహనంలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. పరీక్షలు చేసిన అరగంటలోనే ఫలితాలను వెల్లడి చేస్తున్నారు.

covid 19 mobile vehicle in madakasira ananthapuram district
కొవిడ్ మొబైల్ వాహనం
author img

By

Published : Jun 25, 2020, 4:22 PM IST

అనంతపురం జిల్లా మడకశిరలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 మొబైల్ వాహనంలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారు. పట్టణంలో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. చాలామంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ కారణంగా.. వృద్ధులు, అనుమానిత లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకునేందుకు అధికార యంత్రాంగం మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. చాలామంది పరీక్ష చేయించుకునేందుకు వచ్చారు. అరగంటలోనే ఫలితాలను సిబ్బంది వెల్లడిస్తున్నారు.

ఇవీ చదవండి:

కరోనా వేళ.. కరిగిపోతున్న కొండ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.