ETV Bharat / state

అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు

ఈనెల 21వ తేదీ లోపు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికల కమిషన్​కు నివేదిక పంపాలి. అందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లు సన్నద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని మిగిలిన వాటిని గడువులోపు పూర్తిచేస్తామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు
author img

By

Published : May 20, 2019, 7:23 AM IST

అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఆసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు జేఎన్టీయూ కళాశాలలో, హిందూపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈనెల 21వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి ఎన్నికల కమిషన్​కు నివేదిక పంపాల్సి ఉన్నందున కలెక్టర్ వీరపాండియన్, జేసీ డిల్లీరావులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. లెక్కింపు గదులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.

ఇవీ చదవండి.

సమరాంధ్ర 2019: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

_vsp_07_19_satya_sai_golden_jubilee_celebrations_avb_R54 రిపోర్టర్ : ఆదిత్య పవన్ కెమెరా : కె శ్రీనివాసరావు ( ) విశాఖ ఆర్కే బీచ్ లో ఆదివారం సాయంత్రం సత్య సాయి బాల వికాస్ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర సత్య సాయి సేవ సంస్థల అధ్యక్షులు ఎస్.జి .చలం ముక్ష్య అతిధిగా పాల్గొనారు.ఈ సందర్భంగా ప్రేమ బాటలో సాయి తారకలు పేరిట విద్యార్థినిలో నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. అనంతరం సత్య సాయి కృతులు అలపించారు.విద్యార్థుల్లో బాల వికాస్ లో మానవతా విలువలు పెంచడానికి మానసిక వికాసం పెంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు... ...........End........
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.