ETV Bharat / state

మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు.. అంబులెన్స్​లోనే కరోనా బాధితులు.. ఎందుకంటే? - అనంతలో అంబులెన్స్​లోనే కరోనా బాధితులు

ప్రభుత్వాస్పత్రిలో పడకలు ఖాళీగా లేవన్న కారణంతో 9 మంది కరోనా బాధితులను అంబులెన్స్​లోనే ఉంచిన ఘటన అనంతపురంలో జరిగింది.

corona victims
corona victims
author img

By

Published : Jul 4, 2020, 10:21 PM IST

మధ్యాహ్నం నుంచి అంబులెన్స్​నే కరోనా బాధితులను ఉంచిన ఘటన అనంతపురంలో ప్రభుత్వాస్పత్రి వద్ద.. బాధితులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కల్యాణదుర్గం నుంచి 9 మంది కరోనా బాధితులను తీసుకొచ్చారు.

వార్డులో పడకలు లేవనే కారణంతో అంబులెన్స్​లోనే ఉంచారు. మరోవైపు తమను వార్డుల్లోకి తీసుకెళ్లి వైద్యం చేయాలని బాధితులు వేడుకుటున్నారు. తాగడానికి నీళ్లు అయినా ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.