అనంతపురం జిల్లా గుత్తి సబ్‌జైలులో ఆరుగురు ఖైదీలకు కరోనా సోకిందని జైలు సూపరిండెంట్ రమేశ్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అనుమానంతో 50 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు.
వారిలో ఆరుగురు రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. వైరస్ సోకిన ఆ ఆరుగురిని జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించామన్నారు.
ఇదీ చదవండి: