ETV Bharat / state

కరోనా కల్లోలం: అంతిమ సంస్కారాలకు ఆటంకం

కరోనా మహమ్మారి ప్రతి పనికి అడ్డు తగులుతోంది. లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి తరుణంలో కన్నుమూసిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పార్థివదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు వైకుంఠ రథం లేకపోవడం వల్ల ఆటోలో తరలించాల్సి వచ్చింది.

అంతిమసంస్కారాలకు ఆటంకం
అంతిమసంస్కారాలకు ఆటంకం
author img

By

Published : Mar 28, 2020, 10:01 AM IST

అంతిమసంస్కారాలకు ఆటంకం

కరోనా మహమ్మారితో ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించగా దహన సంస్కారాలు సాఫీగా చేయలేని పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు నారాయణస్వామి మృతి చెందాడు. లాక్​డౌన్ కారణంగా వైకుంఠం రథం అందుబాటులో లేకపోవటం వల్ల మృతదేహాన్ని ఆటోలో తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీచదవండి

కరోనాపై మహాసంగ్రామంలో ముంగిళ్లకే నిత్యావసరాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.