ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే - అనంతపురంలో క్వారంటైన్ కేంద్రాలు

అనంతపురం జిల్లా మడకశిరలోని క్వారంటైన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే తిప్పేస్వామి సందర్శించారు. అక్కడి వారి ఆరోగ్యం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

corona cases in ananthapuram
corona cases in ananthapuram
author img

By

Published : May 12, 2020, 5:15 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించారు. పాజిటివ్ కేసు వ్యక్తి ఎవరెవరిని కలిసారో తెలుసుకుని ఆ వ్యక్తులను పట్టణంలోని క్వారంటైన్​కు తరలించారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి క్వారంటైన్ సెంటర్​ను సందర్శించారు. కేంద్రంలోని వారి ఆరోగ్యం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిలో ధైర్యం నింపారు. కరోనా నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు...ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.