ETV Bharat / state

కరోనా జయించి విధులకు హాజరైన కానిస్టేబుళ్లకు సన్మానం - pamidi constables joined their duties latest news

కరోనాను జయించి తిరిగి విధులకు హాజరైన ఇద్దరు కానిస్టేబుళ్లను పమిడి సీఐ శ్రీనివాసులు సన్మానించారు. ప్రజలకు సేవ చేసేందుకు విధులకు హాజరైన కానిస్టేబుళ్లను అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

constables recover from corona and joined theri duties at pamidi
కానిస్టేబుళ్లకు స్వాగతం పలుకుతున్న పామిడి పోలీసులు
author img

By

Published : Aug 8, 2020, 8:16 PM IST

అనంతపురం జిల్లా పామిడి పోలీస్​ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. చికిత్స అనంతరం శనివారం సాయంత్రం తిరిగి విధులకు హాజరయ్యారు. వీరిని స్థానిక సీఐ శ్రీనివాసులు సన్మానించారు. కరోనా మహమ్మారిని జయించి ప్రజాసేవ కోసం విధులకు హాజరైన ఇద్దరు కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. అలాగే జిల్లాలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి :

కరోనా జయించిన కానిస్టేబుల్​కు పోలీసుల స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.