ఇవీ చదవండి.
'ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం' - అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో హిందూపూరం పార్లమెంట్ అభ్యర్థి కే.టీ. శ్రీధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో హిందూపూరంపార్లమెంట్ అభ్యర్థి కే.టీ. శ్రీధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమనీ.. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి.
Intro:పోలవరం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కణితి జీలుగుమిల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండలంలోని బర్రింకలపాడు వంకవారి గూడెం దాట్ల వారి గూడెం మడకం వారి గూడెం గ్రామాల్లో ప్రచారం చేశారు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదాపై పెడతారని ఆంధ్ర అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జానకి రామ రాజు చాలా సీతా రాముడు పాల్గొన్నారు
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం ప్రసాద్
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం ప్రసాద్