ETV Bharat / state

దుకాణాలకు షరతులతో కూడిన అనుమతి.. నిబంధనలు పాటించాల్సిందే! - shops open news in hindhupuram

హిందూపురంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 20 నుంచి హోటళ్లు, బార్బర్ షాపులు, మాంసం దుకాణాలకు షరతులతో కూడిన అనుమతిని ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లింఘించిన దుకాణ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దుకాణ నిర్వాహకులతో అధికారులు సమీక్ష సమావేశం

author img

By

Published : Jun 18, 2020, 11:16 AM IST

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో హోటళ్లు, మాంసం విక్రయ కేంద్రాలు, బార్బర్ దుకాణాల నిర్వాహకులతో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం నుంచి హోటళ్లు, బేకరీలు, మాంసం విక్రయ దుకాణాలు, బార్బర్ షాపులకు షరతులతో కూడిన అనుమతిని ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హోటళ్లలో పార్సిల్​ సర్వీసులకే అనుమతిస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి... అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. వినియోగదారుల వివరాలను భద్రపరచి అధికారులు అడిగిన వెంటనే చూపించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:

'వడ్డీ వసూలు చేస్తే మారటోరియంకు అర్థమేముంది?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.