ETV Bharat / state

వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని ఆందోళన - కళ్యాణదుర్గం నేటి వార్తలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తోన్న వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని... వెంటనే తమకు నాణ్యమైన విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు.

Concern that peanut seeds are inferior in kalyanadurgam in ananthapuram district
నాసిరకంగా ఉన్న వేరుశనగ విత్తనాలు
author img

By

Published : Jun 4, 2020, 3:53 AM IST

ప్రభుత్వం పంపిణీ చేసిన వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతులు ఆందోళన చేశారు. కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్​డివిజన్​లోని ఓ ప్రజా ప్రతినిధి, అతని బంధువులు, సంబంధిత అధికారులు తమకు నాణ్యత లేని విత్తనాలు అంటగడుతున్నారంటూ రైతన్నలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన అధికారులు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తామని తెలిపారు. రైతులకు వారి గ్రామాల్లోనే పంపిణీ చేస్తామని వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు మల్లికార్జున స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

రసాయన పరిశ్రమ అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.