ETV Bharat / state

మంత్రి కొడాలి నానిపై ధర్మవరం ఠాణా​లో ఫిర్యాదు - dharmavaram bjp leaders news

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీస్​స్టేషన్​లో మంత్రి కొడాలి నానిపై.. భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.

compliant on minister kodali nani
మంత్రిపై భాజపా నేతల ఫిర్యాదు
author img

By

Published : Sep 25, 2020, 4:17 PM IST

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్​లో భాజపా నాయకులు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్లను అగౌరవపరిచే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయనీ, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్​కు ఫిర్యాదును అందించారు.

ఇదీ చదవండి: దుర్భర దారిద్ర్యంలో జీవనం.. అయినా గుర్తింపు దొరకని దైన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.