ETV Bharat / state

అన్నదాత ఆక్రందనలపై అధికారుల స్పందన - anathpuram

సాగు కాలం వచ్చినా అన్నదాతకు విత్తనాలు అందక అల్లాడిపోతున్నాడు. దళారీల దగ్గర కొనగోలు చేసిన విత్తనాలు నాసిరకం అని తెలిసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం వేరుశనగ రైతులు. రైతుల సమస్యలపై అసలు అధికారుల స్పందనేంటి?

అన్నదాత ఆక్రందనలపై అధికారుల స్పందన
author img

By

Published : Jul 3, 2019, 7:54 AM IST

అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాలను సకాలంలో రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. గతేడాది కరవు కారణంగా ఈ ఏడు విత్తనాలకు డిమాండ్ పెరిగిందని అన్నారు. సమస్యను అధిగమించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి విత్తనాలు దిగుమతి చేస్తున్నామంటున్న కలెక్టర్ సత్యనారాయణతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి.

Intro:మన్యం లో ఆ రెండు నెలలు దొరికే బోడసొత్తు అంటే ఏ వో బీ లో ప్రజలు ఎగబడతారు. ప్రకృతి అందాలకు నెలవు అయిన కోరాపుట్ జిల్లా లో ఆశాడం లో దొరికే బోడసొత్తు కి విపరీతమైన గిరాఖీ ఉంటుంది.కిలో 1200 లఅయిన ప్రజలు కొని తింటారంటే విచిత్రమే కదా.

Body:ఏ వో బీ లో గలా కోరాపుట్ మల్కానాగిరి, నవరంగపూర్, రాయగడ జిల్లాలో ఆశాడం లో ఈ బోడసొత్తు దొరుకుతుంది. రుతుపవనాలు నేపథ్యం లో వచ్చే ఉరుములకు గుగ్గిలం చెట్లు వద్ద భూమి లో పుడుతుంది ఈ బోడసొత్తు. ఈ ఏడాది మొదట్లో 1200 కిలో అయిందంటే దాని ప్రామ్యుక్యత తెలుస్తుంది.

Conclusion:కిలో 1200 నుండి మొదలైన డి తరువాత 800 ఇప్పుడు 600 పలుకుతుంది. ఈ ప్రాంతం లో ప్రముఖ పట్టణాలు అయిన జయపురం, కోరాపుట్, నవరంగపూర్, మల్కానాగిరి తదితర ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది. ఇది మాంశం లాగా ఉంటుంది అని స్థానికులు తెలిపారు.బంగాళదుంప లు లాగా కనిపంచడం విశేషం.
బైట్
1 కె.మోహనరావు , జయపురం
బైట్
2 త్రిమూర్తులు
వ్యాపారి జయపురం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.