ETV Bharat / state

'మంచి నేతను ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకోవాలి' - National Voters' Day in anantapur news

అనంతపురంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంచి నేతను ఎన్నుకునేందుకు యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు.

National Voters' Day
జాతీయ ఓటర్ల దినోత్సవం
author img

By

Published : Jan 25, 2021, 12:25 PM IST

అనంతపురంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. మంచి నేతను ఎన్నుకోటానికి ఓటు.. యువతకు ఆయుధమని చెప్పారు.

ప్రతి వయోజనుడు తమ ఓటు నమోదుచేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కేఎస్సార్ కళాశాల నుంచి విద్యార్థులతో ర్యాలీ చేసి... ఆర్ట్స్ కళాశాల మైదానంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఇదీ చదవండి:

ఓటు.. సామాన్యుడి గళం.. సమాజానికి బలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.