ఇదీ చదవండి: జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
కొబ్బరి చెట్టుపై పిడుగుపాటు.. చూస్తుండగానే - కొబ్బరిచెట్టుపై పిడుగుపాటు
Lightning strikes a coconut tree in Anantapur district: అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కూడేరు మండలం చోళసముద్రం గ్రామంలోని ఈశ్వరప్ప ఇంట్లోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. ఈ పిడుగుపాటుకు చెట్టు కాలిపోయింది. దాదాపు 20 సెకండ్ల పాటు చెట్టు కాలిపోతూ కనిపించింది. అయితే.. ఈ ఘటనలో ఎవరికి ఏలాంటి ప్రమాదం జరగలేదు.
కొబ్బరిచెట్టుపై పిడుగుపాటు