కియా కంపెనీలో ఈనెల 31న కార్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుందని... ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశం ఉందని అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కియా కంపెనీలో నెలకొన్న సమస్యలపై పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో పలుశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కియా కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు లభించేలా... స్వల్పకాలిక కోర్సులు డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. కంపెనీ అవసరాలకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యం లేనందున... వారికి డ్రైవింగ్, గార్మెంట్స్ తదితర రంగాల్లో ఉపాధి ఇచ్చేలా కోర్సు ఉండాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.
31న అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన! - kia
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31న అనంతపురం జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కియా కంపెనీలో ఈనెల 31న కార్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుందని... ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశం ఉందని అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కియా కంపెనీలో నెలకొన్న సమస్యలపై పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో పలుశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కియా కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు లభించేలా... స్వల్పకాలిక కోర్సులు డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. కంపెనీ అవసరాలకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యం లేనందున... వారికి డ్రైవింగ్, గార్మెంట్స్ తదితర రంగాల్లో ఉపాధి ఇచ్చేలా కోర్సు ఉండాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గిరిజన భవన్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Body:ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతసామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని కలెక్టర్ అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ మంచి చేకూర్చాలని ఆకాంక్షించారు. రంజాన్ ఉపవాస దీక్ష ఒకవైపు ఆధ్యాత్మిక చింతన తో పాటు ఉ మరోవైపు శాస్త్రీయమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతుందన్నారు. దెందులూరు శాసనసభ్యులు కొఠారి అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు వైకాపా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు. అనంతరం
Conclusion:అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కలెక్టరు ఇఫ్తార్ విందు స్వీకరించారు.