ETV Bharat / state

చిరుత సంచారం.. గ్రామస్థుల భయం.. భయం

అనంతపురం జిల్లా ఊటకల్లు కొండల్లో చిరుత సంచారం ఉందని.. గొర్రెలు, మేక పిల్లల పై వరుసగా దాడులు చేస్తోందని గ్రామస్థులు భయందోళన చెందుతున్నారు.

చిరుత
author img

By

Published : Jun 15, 2019, 12:57 AM IST

చిరుత సంచారం.. గ్రామస్థుల భయం.. భయం

అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉటకల్లు కొండల్లో రెండు చిరుతల సంచరిస్తున్నాయని, ప్రచారం జరుగుతోంది. గొర్రెల మందలపై చిరుతలు వరుసగా దాడులు చేసి గొర్రెలను ఎత్తుకెళ్తున్నాయని గొర్రెల కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత అడుగులను చూసి గుర్తుపట్టి భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణంలోనైనా చిరుత జనావాసం లోకి వస్తే ప్రజల పరిస్థితి ఏంటని పొలాల్లో పనిచేస్తున్న రైతులపై ఎప్పుడూ ఎలా దాడి చేస్తుందోనని గ్రామ ప్రజలు భయపడుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఇక్కడ నుంచి చిరుత పులులను తరలించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి.

వైద్యసేవలు నిలిపివేసిన ప్రైవేట్​ ఆసుపత్రులు

Intro:కర్నూల్ జిల్లా బనగానపల్లె లో శవాన్ని తీసుకొ నీ పెట్రోల్ బంకు కూడలిలో నిరసన వ్యక్తం చేసిన సంఘటన చోటుచేసుకుంది బనగానపల్లె కి చెందిన అంకాలు 30 అనే ట్రాక్టర్ డ్రైవర్ గనిలో బోల్తా పడి మృతి చెందాడు ఈ నేపథ్యంలో యజమాని చంద్రుడు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోవడంతో బంధువులు పెట్రోల్ బంకు రాస్తారోకో నిర్వహించారు దీంతో సుమారు అరగంటపాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది రాకపోకలు నిలిచిపోయాయి మృతుడు నా పరాల గనిలో డాక్టర్ తో పాటు డ్రైవింగ్ చేస్తూ గుంతలో పడి మృతి చెందాడు సేవ పరీక్షల అనంతరం బంధువులు శవాన్ని తీసుకుని పెట్రోల్ బంకు కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు ఈ ప్రజలకు ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకుని నిరసనను విరమింపజేశారు మృతుడికి భార్య అంకాలమ్మ ఇద్దరు పిల్లలు ఉన్నారు

Body:బనగానపల్లె

Conclusion:రాస్తారోకో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.