అనంతపురంలో అహార భద్రత అధికారులు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, హోటళ్లలో ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కరీముల్లా తనిఖీలు చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మిక్స్డ్ మసాలాలతో కూడిన చికెన్ పీస్‌లను వంటలకు వాడుతున్నట్లు గుర్తించారు. బార్ అండ్ రెస్టారెంట్ హోటల్స్‌లో మూడు నాలుగు రోజులు నిల్వ ఉన్న చికెన్‌ను అధికారుల సమక్షంలో పడేశారు. ఇలాంటివి పునరావృతం కావద్దని హోటల్ యజమానులకు ఆదేశించారు.
హోటళ్లు, బేకరీలలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు - అనంతపురంలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు
ఆహర భద్రత అధికారులు అనంతపురంలోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మిక్స్డ్ మసాలాలతో కూడిన చికెన్ పీస్‌లను వంటలకు వాడుతున్నట్లు గుర్తించారు. సంబంధిత వంటకాల శ్యాంపుల్స్ తీసుకుని తనిఖీల నిమిత్తం ల్యాబ్‌కు పంపించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతపురంలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు
అనంతపురంలో అహార భద్రత అధికారులు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, హోటళ్లలో ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కరీముల్లా తనిఖీలు చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మిక్స్డ్ మసాలాలతో కూడిన చికెన్ పీస్‌లను వంటలకు వాడుతున్నట్లు గుర్తించారు. బార్ అండ్ రెస్టారెంట్ హోటల్స్‌లో మూడు నాలుగు రోజులు నిల్వ ఉన్న చికెన్‌ను అధికారుల సమక్షంలో పడేశారు. ఇలాంటివి పునరావృతం కావద్దని హోటల్ యజమానులకు ఆదేశించారు.
ఇదీ చూడండి:నీటి కోసం రైతన్నల వాగ్వాదం