ETV Bharat / state

18 నుంచి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన - అనంతపురంలో చంద్రబాబు పర్యటన న్యూస్

తెదేపా జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురంలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు పార్టీ జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.

chandrababu tour in ananthapuram
chandrababu tour in ananthapuram
author img

By

Published : Dec 16, 2019, 9:54 PM IST

అనంతపురంలో చంద్రబాబు పర్యటన!

డిసెంబర్ 18, 19, 20న అనంతపురంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి తెలిపారు. అనంతపురంలోని బళ్లారి బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ లో మూడు రోజులపాటు సమీక్షలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అనంతపురం మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి వెల్లడించారు. వైకాపా ఆరు నెలల పాలన, తెదేపా కార్యకర్తలపై దాడులపై సమీక్షలో చంద్రబాబు ప్రస్తావించనున్నట్లు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

బాలికపై అత్యాచారం బాధాకరం: చంద్రబాబు

Intro:Name :- P.Rajesh kumar
centre :- Anantarapuram town
date :- 16-12-2019
id no :- AP10001
slug :- Ap_Atp_11_16__tdp_ex_cm_tour_plane_Avb_AP10001

Body:ATP :- తెదేపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఈ నెల 18, 19, 20 రోజుల పాటు అనంతపురం జిల్లాలో జరగనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి తెలిపారు. అనంతపురంలోని బళ్లారి బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ లో మూడు రోజులపాటు సమీక్షలు నిర్వహించనున్నట్లు పార్థసారధి తో పాటు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అనంతపురం మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి మీడియా సమావేశం నిర్వహించి చెప్పారు.

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో చేస్తున్న అరాచకాలు కార్యకర్తలపై దాడులు పసిగట్టి తమ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడానికి సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమదైన శైలిలో దూరమైన అభ్యర్థులను దగ్గర చేసుకోవడానికి ఉన్న కార్యకర్తలను అభ్యర్థులను మరింత చేరువ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. .... శాసనసభ గేటు వద్ద మాజీ ముఖ్యమంత్రికి జరిగిన సంఘటనపై నాయకులు మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బైట్స్....1... పార్థసారథి, తెదేపా పార్టీ అధ్యక్షుడు అనంతపురం జిల్లా

2....కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి

3.... వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే అనంతపురం.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.