అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటించింది. జిల్లాలో తరచూ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతున్నందున సమస్యను అధిగమించేందుకు క్షేత్రస్థాయిలో ఉన్నతస్థాయి అధికారుల బృందం 3 రోజులుగా పర్యటిస్తోంది. నీటి వనరుల సద్వినియోగం, వర్షపునీటిని నిల్వ ఉంచుకొనే విధానంలో ప్రజలు అనుసరిస్తున్న పద్ధతులను అధికారులు పరిశీలించారు. జలశక్తి అభయాన్ కార్యక్రమంలో భాగంగా.. కరువు ప్రాంతాల్లో పర్యటించి... నీటిని సద్వినియోగం చేసుకునేలా అనుసరించాల్సిన పద్ధతులపై సమగ్ర నివేదికను రూపొందించనున్నట్టు తెలిపారు. జిల్లాలోని అధికారులకు ఈ దిశగా సూచనలు చేశారు. నవంబర్‌లోపు జిల్లాలో మరికొన్నిసార్లు పర్యటిస్తామని... అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలిస్తామని వెల్లడించారు.
'అనంతపురం జిల్లాలో నీటి నిలువ ఎలా?' - jala shakthi abiyaan
జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా అనంతపురం జిల్లాలో కేంద్ర అధికారులు పర్యటించారు. తరచూ కరవు ఎదుర్కొంటున్న జిల్లాలో నీటి వనరుల వినియోగం, నిల్వ ఉంచుకునే విధానాన్ని పరిశీలించారు.
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటించింది. జిల్లాలో తరచూ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతున్నందున సమస్యను అధిగమించేందుకు క్షేత్రస్థాయిలో ఉన్నతస్థాయి అధికారుల బృందం 3 రోజులుగా పర్యటిస్తోంది. నీటి వనరుల సద్వినియోగం, వర్షపునీటిని నిల్వ ఉంచుకొనే విధానంలో ప్రజలు అనుసరిస్తున్న పద్ధతులను అధికారులు పరిశీలించారు. జలశక్తి అభయాన్ కార్యక్రమంలో భాగంగా.. కరువు ప్రాంతాల్లో పర్యటించి... నీటిని సద్వినియోగం చేసుకునేలా అనుసరించాల్సిన పద్ధతులపై సమగ్ర నివేదికను రూపొందించనున్నట్టు తెలిపారు. జిల్లాలోని అధికారులకు ఈ దిశగా సూచనలు చేశారు. నవంబర్‌లోపు జిల్లాలో మరికొన్నిసార్లు పర్యటిస్తామని... అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలిస్తామని వెల్లడించారు.
Body:Ap_Tpt_77_13_chadhuvukosam 4 kilomeeterlu_avb_Ap10102
చదువు ఎక్కడ బాగా చెబితే అక్కడికి ఎంత దూరమైనా వెళుతున్నారు, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. తంబళ్లపల్లె మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పంచాల మర్రి ప్రాథమిక పాఠశాలకు తంబళ్లపల్లె నుంచి విద్యార్థులు వెళుతున్నారు. గతంలో తంగళ్ళపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు పంచాల మర్రి పాఠశాల కు బదిలీ కావడంతో తంబళ్లపల్లె విద్యార్థులు అక్కడికి వెళ్లి చదువుకుంటున్నారు. ఈ ప్రాథమిక పాఠశాలలో గతంలో 20 మంది విద్యార్థులు ఉండేవారు. తంబళ్లపల్లె నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థుల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం తో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 50 చేరింది.
కరువు పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా ఈ పాఠశాలను తనిఖీ చేయడంతో విద్యార్థుల చదువు విధుల నిర్వహణలో ఉపాధ్యాయులు శ్రద్ధ పరిశీలించారు. విద్యార్థుల చదువు ఉపాధ్యాయుల పనితీరు సంతృప్తికరంగా ఉండడంతో వారిని అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి యువసేన టీం సభ్యులు శనివారం పాఠశాల విశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పాఠశాల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి టీం సభ్యులు పేర్కొంటున్నారు. పాఠశాలలో లక్ష్యానికి మించి విద్యార్థులు చేరడంతో ఉపాధ్యాయులు చక్కగా విద్యాబోధన చేస్తున్నారు.
Av_srinivasulu ,vidyarthi thandi
Av_Vidyrthi
Av_Reddeppereddy_ upadhayay
Av_sudhakar_Pradhanopadyaudu
Av_VenkatramanaReddy_Gramasthudu
Av_vidyarthi_thandri
R.sivareddy kit no 863
tbpl, 8008574616
Conclusion: