అనంతపురం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు నారాయణస్వామి అరెస్టును... తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రైతు బజార్లో కౌంటర్లు పెంచాలని కోరుతూ ఆందోళన చేస్తే... అక్రమ కేసులు బనాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతును నొక్కేయడం అమానుష చర్యగా అభివర్ణించారు. అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి నారాయణస్వామిని అరెస్టు చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.
ఇదీ చదవండి :