ETV Bharat / state

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సహా 79 తెదేపా నేతలపై కేసు నమోదు - ananthapur district

Case registered against former minister Kalva Srinivasan
మాజీమంత్రి కాలవ శ్రీనివాసులుపై కేసు నమోదు
author img

By

Published : Aug 30, 2021, 9:42 PM IST

Updated : Aug 30, 2021, 10:11 PM IST

21:36 August 30

పాదయాత్రకు అనుమతిలేదంటూ.. తెదేపా నేతల అరెస్ట్​

   మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు సహా 79 తెదేపా నేతలపై అనంతపురం జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. పాదయాత్రకు వెళ్తున్న కాల్వను ఉప్పరహాల్‌ రైల్వే గేటు వద్ద అరెస్టు చేశారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ.. స్టేషన్‌కు తరలించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ.. తెదేపా శ్రేణులు బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాల్‌లో పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో కాల్వ సహా 79 మంది పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు.

ఇదీ చదంవడి..

'రెండేళ్లుగా ఆంగ్లం పేరుతో.. తెలుగు భాషాభివృద్ధిని భ్రష్టు పట్టించారు'

Last Updated : Aug 30, 2021, 10:11 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.