ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి - crime

అనంతపురం జిల్లా ఒంటిమిద్ది సమీపంలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  వేగంతో అదుపుతప్పిన కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు.

ఢీకొట్టిన కారు..యువకుడు మృతి
author img

By

Published : Jun 8, 2019, 5:43 PM IST

బైక్​ను ఢీట్టిన కారు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఒంటిమిద్దిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వేగంతో అదుపుతప్పిన కారు ఢీకొట్టిన..ఈ ఘటనలో పవన్​​ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రత్యూష్​ అనే వ్యక్తి తీవ్రగాయాలతో...అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...పోలీస్​ ఇన్​ఫార్మర్​ దారుణ హత్య..!

Intro:విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై కాశీ వెళ్తున్న యాత్రికుల బస్సు ఉ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామం నుంచి 45 మంది యాత్రికులతో కాశీ బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రేగుపాలెం సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న జోగా సత్తిబాబు 29 అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను 108 వాహనంలో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు గాయపడిన వారంతా తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు ఎలమంచిలి గ్రామం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదంలో బస్సు బాగా దెబ్బతింది

Body:ఓవర్

Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి కోడ్ నెంబర్ c1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.